స్వామి చిన్మయానంద సూక్తులు - 166
నీ శరీరము ఎక్కడ ఉంటుందో అక్కడ నీ మనసు కూడా ఉండాలి మరియు నీవు చేసే పనులు నీ మనసుచేసే సూచనలకనుగుణంగా ఉండాలి. మిగిలినవన్నీ స్వతహాగా తమంతట తామే అనుసరిస్తాయి.
― స్వామి చిన్మయానంద.
Your mind must be where your body is, and, in your actions let your mind be your light and guide. The rest will automatically follow.
― Swami Chinmayananda.
Comments
Post a Comment