స్వామి వివేకానంద సూక్తులు - 86
ఒకవైపు నవభారతం చెబుతోంది "పాశ్చాత్య ఆలోచనలు, వారి వేషభాషలు, వారి ఆహారాలు, వారి అలవాట్లు అనుకరించటం ద్వారా మాత్రమే మనము పాశ్చాత్యదేశాలంత బలంగా తయారవగలము". మరొకవైపు ప్రాచీనభారతమంటోంది "మూర్ఖులారా! అనుకరణ ద్వారా ఇతరుల ఆలోచనలు మీవైపోవు. మీకై మీరు సంపాదిస్తే తప్ప ఏదీ మీ స్వంతం కాదు."
― స్వామి వివేకానంద.
On one side, new India is saying, "If we only adopt Western ideas, Western language, Western food, Western dress, and Western manners, we shall be as strong and powerful as the Western nations", on the other, old India is saying, "Fools! By imitation, other's ideas never become one's own, nothing, unless earned, is your own."
― Swami Vivekananda.
Comments
Post a Comment