స్వామి వివేకానంద సూక్తులు - 85
ఇతరులలో (కేవలం) దుర్మార్గాన్ని మాత్రమే చూడకు. దురాలోనలంటే అజ్ఞానం, బలహీనత. మీరు బలహీనులని చెప్పటంద్వారా ఎంత మంచి జరుగుతుంది? విమర్శించటం, నాశనం చేయటం కూడదు. వారికి ఒక అవకాశమివ్వాలి; వారిలో ఉన్న గొప్పగుణాలను, వారికి జన్మతః వచ్చిన సద్గుణాలను గుర్తుచేయండి.
― స్వామి వివేకానంద.
Do not recognize wickedness in others. Wickedness is ignorance, weakness. What is the good of telling people they are weak? Criticism and destruction are of no avail. We must give them something higher, tell them of their own glorious nature, their birthright.
― Swami Vivekananda.
https://dainikamantramu.blogspot.com/
Comments
Post a Comment