స్వామి చిన్మయానంద సూక్తులు - 180
నీలోని భక్తిని భగవంతుని చేరాలనే తపనతో కార్చిచ్చువలే జ్వలించి నీ వ్యక్తిత్వములోని ఋణాత్మకగుణాలన్నిటినీ దహించివేయనీ. (దానిని సాధించటానికి) జపము చేయి. మరింత జపము చేయి.
― స్వామి చిన్మయానంద.
Let thy Bhakti blaze up into a conflagration of Divine fervour and burn down for thee all the negative elements in thy character. Do Japa. Do more and more Japa.
― Swami Chinmayananda.
Comments
Post a Comment