స్వామి చిన్మయానంద సూక్తులు - 178

ధ్యానించు.  ధ్యానించటంద్వారా నిశ్సబ్దమైన (మనసు అనే) గదిలో ప్రవేశించి సంపూర్ణమైన ఆనందాన్ని ఆస్వాదించు.  అదే (ఆ ఆనందమే) నీ నిజస్వరూపము.


― స్వామి చిన్మయానంద.


Meditate and through meditation enter the Hall of Silence and live the Perfection of the Bliss which is your own nature.        

     

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.