స్వామి చిన్మయానంద సూక్తులు - 174

పనిచేయి.  గట్టిగా ప్రయత్నించు, కష్టపడు. జయమో అపజయమో రెండూ పరమాత్మవే.  మరొకపని చేయటానికి లేనంతగా చిట్టచివరివరకూ "పనిచేయటం మరియు మరణించటం" (మాత్రమే) మనపని. ఈశ్వరుని శక్తి సదా మనకు తోడుగా ఉండి రక్షించుగాక.


― స్వామి చిన్మయానంద.


Act. Strive. Plod on. Success and failure -- both are His. Ours is "to do and die" till the Final END, where no more is any doing or death! May Siva’s Trident be thy friend and saviour!       

     

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.