స్వామి వివేకానంద సూక్తులు - 50

మనసును మనము నియంత్రించము; అదే మనలను నియంత్రిస్తుంది. నిజానికి మనకు ఏమాత్రం సంబంధము లేనివే మన మనసనును వాటివైపుకు లాక్కొని వాటి నియంత్రణలో వాటి ఇచ్చానుసారము ఉంచుకొంటాయి.


― స్వామి వివేకానంద.


We do not control the mind; it controls us. Something outside of ourselves, as it were, draws the mind into it and holds it as long as it chooses.  


― Swami Vivekananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.