స్వామి వివేకానంద సూక్తులు - 49

ప్రతిఒక్క పని మూడు స్థితులను దాటుకొని వెళ్ళాలి - అవమానము, వ్యతిరేకత, మరియు అంగీకారము. దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తికి (తొలుత) నిరాదరణే లభిస్తుంది.


― స్వామి వివేకానంద.


Each work has to pass through these stages - ridicule, opposition, and then acceptance.  Each man who thinks ahead of his time is sure to be misunderstood.  


― Swami Vivekananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.