స్వామి చిన్మయానంద సందేశము - 129

పరస్పర సహకారంతో, దృఢమైన బంధంతో హిందూజీవితవిధానం యొక్క గొప్పతనంపై నమ్మకముకలిగి, (శాస్త్రాలు, పురాణాలు వంటి) పవిత్రమైన గ్రంథాలను మరియు ఆలయాలను ప్రజలలోనికి మరియు కార్యాలయాలలోనికి తీసుకొనివెళ్ళగలిగిన అంకితభావము కల వ్యక్తులతో చిన్మయమిషన్ బలంగా తయారవ్వాలి.


— స్వామి చిన్మయానంద.


ChinmayaMission must become a well-knit, powerfully-welded team of workers, convinced in themselves of the glory of the Hinduculture and dedicated to bringing it all out of the sacred books and from holy temples into the fields and offices.

  

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.