స్వామి చిన్మయానంద సూక్తులు - 145

ఎప్పుడైతే భక్తిలోని ప్రేమభావన వేదాంతాము బోధించే పరిపూర్ణమైన అద్వైతభావముతో సదా కలిసిపోతుందో, అప్పుడు స్వార్థరహితసేవ అనే సాధనను స్వంతం చేసుకోగలము.


― స్వామి చిన్మయానంద.


When the love element of Bhakti gets mixed well with the Non-dual, Eternal Perfection-idea of Vedanta, we have the perfect technique of selfless seva.     

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.