స్వామి వివేకానంద సూక్తులు - 56

నీ ప్రగతి మొదటగా అంతరంగాన మొదలవ్వాలి. నీకెవరూ నేర్పరు, ఎవరూ నిన్ను ఆధ్యాత్మికంగా మార్చరు. నీ అంతరాత్మ తప్ప వేరు శిక్షకులు లేరు.


― స్వామి వివేకానంద.


You have to grow from inside out.  None can teach you, none can make you spiritual. There is no other teacher but your own soul.


― Swami Vivekananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.