స్వామి చిన్మయానంద సూక్తులు - 128
పరమాత్మ చేతిలో ఒక పనిముట్టులా ఉండు. అతని చేతిలో వేణువై అతని పాటను (నీద్వారా) పాడనివ్వు. (గుర్తుంచుకో) వేణువు తను పాడవలసిన రాగమును కానీ పాటను కానీ ఎన్నుకొనదు.
— స్వామి చిన్మయానంద.
Be an instrument in His hands. Be a flute through which He can play His song. Let not the flute decide what should be the tune or the song.
― Swami Chinmayananda.
Comments
Post a Comment