స్వామి చిన్మయానంద సూక్తులు - 126
అంతరంగంలో ప్రగతిని సాధించు. నీ శక్తి మేర పెరుగు. ప్రగతి మరియు పెరుగుదలలను కేవలం ధ్యానములో మరియు ధ్యానము ద్వారా మాత్రమే సాధించగలవు.
— స్వామి చిన్మయానంద.
Expand inwardly. Grow to your full stature. You can achieve growth and expansion only in and through meditation.
― Swami Chinmayananda.
Comments
Post a Comment