స్వామి చిన్మయానంద సూక్తులు - 127

సాధకునికి బాహ్యములో మరియు అంతరంగాన ఉన్న పరిస్థితులు ఎల్లవేళలా నియంత్రణలో మరియు అనుకూలంగా ఉండవు. ఆ బాధ, దుఃఖము, మనస్తాపముల నడుమ ప్రగతిని సాధించు. అలాంటి ప్రగతే మనకు నిజమైన వృద్ధిని అందించగలదు. 


— స్వామి చిన్మయానంద.


The inner and outer conditions of a seeker can never remain in concord and harmony for any length of time continuously. Grow - in spite of the pains, distress or agony which are with us now. That is real progress which transforms us through genuine growth.

  

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.