స్వామి చిన్మయానంద సూక్తులు - 147

నీకు మారటం ఇష్టంలేనట్లయితే ఆధ్యాత్మికమార్గాన్ని ఎన్నుకోకు. ఎప్పుడైతే అంతరంగాన ఉన్న నీ ఆత్మను చూడగలవో, ఎప్పుడైతే నీ జీవితంలో జరిగే బాధలను (నీవి కానట్లుగా) వేరుగా చూడగలవో అప్పుడు మార్పు మొదలవుతుంది.


― స్వామి చిన్మయానంద.


If you are not willing to change, do not enter the path of spirituality. When you allow yourself to see yourself and think about the tragic life you are leading, then changes begin to happen. 

     

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.