స్వామి చిన్మయానంద సూక్తులు - 150

కృష్ణభావనతో ఉన్నపుడు అతనిని చేరుకోవాలనే కోరిక కూడా తొలగిపోతుంది.  కృష్ణమయం, చిన్మయములను అలవరచుకో. అతనిలో చేరినపుడు నీవే అతను.  నీకు మరో ఉనికి ఉండదు.


― స్వామి చిన్మయానంద.


While in Krishna, even the 'aasha' (desire) to meet Him renounce! Be KRISHNAMAYAM: CHIT-MAYAM: there you experience Him. In Him you are HE, you have no other existence.  

     

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.