స్వామి చిన్మయానంద సూక్తులు - 124
దైవికజీవితాన్ని గడపటానికి నీవు చేసే ప్రయత్నంలో నీ గురువు, దగ్గరున్నా లేక దూరంగా ఉన్నా, పతనము తరువాత ఉత్పన్నమయ్యే పరిస్థితులనుంచీ నిన్ను కాపాడుతాడు. భగవంతుని చేరే నీ ప్రయత్నాన్ని కొనసాగించమంటూ ప్రోత్సహిస్తాడు. అలాంటి మార్గదర్శకుడే నిజమైన సద్గురువు.
— స్వామి చిన్మయానంద.
In your attempt to LIVE the Divine Life, your Guru, be he far or near will each time save you from the after-effects of falls and encourage you to continue the sacred pilgrimage towards God-head. Such a living guide alone is a true Sat-Guru.
― Swami Chinmayananda.
Comments
Post a Comment