స్వామి చిన్మయానంద సూక్తులు - 143

(భక్తుడు) తనను తాను భగవంతుని చరణాలకు వినయంతో సంపూర్ణ శరణాగతిగా సమర్పించుకోవటమే 'ఆత్మనివేదనం'.


― స్వామి చిన్మయానంద.


Atma-nivedanam is to offer oneself, in total self-surrender to the Lord, as a humble gift at His Altar.    

  

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.