స్వామి చిన్మయానంద సూక్తులు - 123
ఆత్మవిశ్వాసంతో మరియు చేపట్టిన అంతిమలక్ష్యంలోని గొప్పతనంపై నమ్మకముంచి ధైర్యంగా వేసే చిన్నఅడుగులే అద్భుతమైన విజయాలను అందిస్తాయి.
— స్వామి చిన్మయానంద.
All spectacular successes were achieved in little courageous steps taken with self-confidence and faith in the nobility of the final goal chosen.
― Swami Chinmayananda.
Comments
Post a Comment