స్వామి చిన్మయానంద సూక్తులు - 136

భారతదేశము ఎప్పటినుంచో విశ్వగురువుగా గుర్తింపుపొందింది.  ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ మార్గదర్శనం చేయటానికి నేటితరం ముందుకు రావాలి. సమయం ఆసన్నమయ్యింది. చంపటాలు, విధ్వంసాలు, యుద్ధాలద్వారా కాదు; బాహ్యప్రపంచంలోని సమస్యలను అర్థంచేసుకొని ఎలా వాటిని ఎదర్కోవాలో నేర్చుకోవటంద్వారా. మన శాస్త్రాలను చదివి వాటిని నిత్యజీవితంలో ఉపయోగించటం చాలా అవసరం.


— స్వామి చిన్మయానంద.


India has always been the Guru of the world.  This generation has been called upon to lead and guide the world. The time has come, not in killing, not in destroying, not in warfare, but in learning and understanding how to face the problems of the outer world. It is absolutely necessary to study the scriptures and learn to practice the teachings in everyday lives. 

  

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.