స్వామి చిన్మయానంద సూక్తులు - 134
అంతిమ ఆధ్యాత్మిక అనుభవము విశేషమైనది, స్వయంగా అనుభవించవలసినది, నేరుగా పొందగలిగినది, మరియు సంపూర్ణమైనది. అదే మనయొక్క నిజస్వరూపము.
— స్వామి చిన్మయానంద.
The final spiritual experience is subjective, personal, direct and full, always as one's own "Real Nature."
― Swami Chinmayananda.
Comments
Post a Comment