స్వామి చిన్మయానంద సూక్తులు - 132

నీవు పతనము చెందిన మార్గాన్ని గుర్తించి తిరిగి (నీవు కోల్పోయిన) అత్యున్నత శాంతిని, ప్రశాంతతను సాధించు. అవే మానవుని నిజమైన ఆధ్యాత్మికస్థితికి చిహ్నాలు.  అలా నీ అహంకారాన్ని వదిలి ప్రశాంతమైన నీ నిజస్థితిని అందుకో.


— స్వామి చిన్మయానంద.


Retrace the path of fall and rise again to attain the Supreme Peace and Quietude, which is the true spiritual status of man. Thus fold back the ego into the state of the Peaceful Self. 

  

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.