స్వామి వివేకానంద సూక్తులు - 27
అత్యున్నతమైన ధ్యానమంటే ఆలోచనారహితంగా ఉండటం. నీవు ఒక్కక్షణమైనా ఎట్టి ఆలోచనలూ లేకుండా ఉండగలిగితే గొప్పవైన శక్తులు నీ వశమవుతాయి.
- స్వామి వివేకానంద.
The highest meditation is to think of nothing. If you can remain one moment without thought, great power will come.
― Swami Vivekananda.
Comments
Post a Comment