స్వామి వివేకానంద సూక్తులు - 26
నీ బలంపై మాత్రమే ఆధారపడు. ఈ లోకంలో దోషమనేది ఏదైనా ఉన్నది అంటే అది బలహీనత మాత్రమే. అన్ని బలహీనతలనూ తొలగించుకో - ఏలనగా బలహీనతే పాపము; బలహీనతే పతనము.
- స్వామి వివేకానంద.
Stand and die in your own strength, if there is any sin in the world, it is weakness; avoid all weakness, for weakness is sin, weakness is death.
― Swami Vivekananda.
Comments
Post a Comment