స్వామి వివేకానంద సూక్తులు - 15

మాతృమూర్తి తన బిడ్డ ఎలాంటి దుస్తులలో ఉన్నా, మరియు ఎంతగా రూపురేఖలు మార్చుకొన్నా గుర్తించగలదు. (అలానే) అన్నికాలాలోని, అన్ని దేశాలలోని గొప్ప ఆధ్యాత్మిక పురుషులను మరియు స్త్రీలను గమనించినట్లయితే వారందరిలో (వారి ఆలోచనా ధోరణిలో) ఎలాంటి తేడాలు లేకపోవటం గమనించ వచ్చు.

 

— స్వామి వివేకానంద.


The mother recognises her child in any dress and knows him however disguised. Recognise all the great, spiritual men and women in every age and country, and see that they are not really at variance with one another.


― Swami Vivekananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.