స్వామి వివేకానంద సూక్తులు - 25
నీదేశానికి ప్రస్తుతం కథానాయకులు కావాలి. నీవే ఆ నాయకుడవైపో. నీ పని చేసుకొంటూ పోవటమే నీ కర్తవ్యము. మిగిలినవన్నీ తమంతట తాముగా అనుసరిస్తాయి.
- స్వామి వివేకానంద.
Your country requires heroes; be heroes; your duty is to go on working, and then everything will follow of itself.
― Swami Vivekananda.
Comments
Post a Comment