స్వామి చిన్మయానంద సూక్తులు - 101
ద్వంద్వాలనే (సదా అలలతో ఉండే సముద్ర) తీరంనుంచీ విచక్షణ అనే అలంకరించబడిన నావలోనికి చేరి నిరంతరంగా అనంతమైన అనుభవాన్ని అందుకొనే దిశలో ప్రయాణించు.
— స్వామి చిన్మయానంద.
Leap from the shores of duality into the rigged boat of discrimination and ply ceaselessly towards the Horizons of Experience.
― Swami Chinmayananda.
Comments
Post a Comment