స్వామి చిన్మయానంద సూక్తులు - 99

అలుపెరగని ఉత్సాహంతో చురుకుగా ఉండు.  నీవు చేసే ప్రతి ప్రయత్నము నీలోని అనంతశక్తినుంచి వెలువడి మెరుపులా జీవితాన్ని ఉత్తేజపరచాలి.


— స్వామి చిన్మయానంద.


Be active and tirelessly dynamic. Each exertion undertaken is a shooting spark of life from the WELL of EXISTENCE in you.   


― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.