స్వామి చిన్మయానంద సూక్తులు - 119
ప్రకృతిని పరబ్రహ్మయొక్క శక్తి,, అందము మరియు గొప్పదనములను ప్రతిబింబించే గొప్ప దర్పణంగా భావించగలిగితే, ఆ అత్యంతశోభామానమైన ప్రకృతి భగవంతుని ఉనికిని కనుగొనుటలో మనకు నిస్సందేహంగా సహాయముచేయగలదు.
— స్వామి చిన్మయానంద.
If Nature is a great mirror reflecting the power, beauty and greatness of Brahman, there cannot be any doubt that Nature in all its nobility will be a help in the realisation of His Being.
― Swami Chinmayananda.
Comments
Post a Comment