స్వామి చిన్మయానంద సూక్తులు - 115
ప్రార్థనామందిరంలో (అన్ని ఆలోచనలనూ) కేంద్రీకరించి, మనసులో స్థిరంగా భగవంతుని నామాన్ని స్మరించటమనే జపమే భక్తిని పెంపొందించుకొనగల మార్గము.
— స్వామి చిన్మయానంద.
The Japa in a prayer room performed in all intensity, and training oneself to repeat mentally His names constantly during the wakeful hours, are the sure ways of developing 'Bhakti'.
― Swami Chinmayananda.
Comments
Post a Comment