స్వామి చిన్మయానంద సూక్తులు - 114
గురువు కృపయే భగవంతుని కృప. ఎందుకనగా, శిష్యులను అనుగ్రహించటానికి సాక్షాత్తు నారాయణుడే పరమేశ్వరుని రూపంలో గురువుగా అవతరించాడు.
— స్వామి చిన్మయానంద.
Guru's grace itself is God's grace, since Guru is none other than Narayana Himself expressing as "Parameswara" to help the disciple.
― Swami Chinmayananda.
Comments
Post a Comment