స్వామి చిన్మయానంద సూక్తులు - 107
ఆలోచనారహితులైనవారు ఏదీ సాధించలేరు. (కాబట్టీ) ఆలోచనాపరులు అద్భుతమైన ప్రతిభను చూపితీరాలి.
— స్వామి చిన్మయానంద.
A mindless individual cannot achieve anything..... Integrated mind must give excellent performance.
― Swami Chinmayananda.
Comments
Post a Comment