స్వామి చిన్మయానంద సూక్తులు - 105
శరణాగతి ద్వారా నీవు నీలోని అహంకారాన్ని సంపూర్ణంగా తొలగించినపుడు నీలో (సర్వం తెలుసుననే మిథ్యతో) స్వతంత్రంగా ప్రవర్తించే నటుడు కానీ (నిరంతరం కష్టాలను తలుచుకుంటూ క్రుంగిపోయే) బాధితుడు కానీ ఉండడు.
— స్వామి చిన్మయానంద.
In self-surrender when you have completely eliminated the ego in you, there is neither an independent "actor" nor "sufferer" in you.
― Swami Chinmayananda.
Comments
Post a Comment