స్వామి చిన్మయానంద సూక్తులు - 97
మన జీవితానికి ఒక లక్ష్యాన్ని కనుగొని దానికి అభిమానంతో మరియు ప్రేమతో అంకితమైనపుడు (పనిలో) చురుకుదనము (స్వతహాగా) వస్తుంది.
— స్వామి చిన్మయానంద.
Dynamism is generated when we discover for ourselves a goal and dedicate ourselves to it with reverence and love.
― Swami Chinmayananda.
Comments
Post a Comment