స్వామి చిన్మయానంద సూక్తులు - 80
ఎప్పుడైతే స్వీయనియంత్రణ, శ్రద్ధగా వినటం, ప్రతిబింబించటం, మరియు ధ్యానముల ద్వారా మనసులోని ఆలోచనలు నియంత్రించబడి నిశ్శబ్దం నెలకొంటుందో, ఎప్పుడైతే (తద్వారా) అడ్డుతెర తొలగించబడుతుందో అప్పుడు సాధకుడు తనలో ఉన్న నిత్యమైన, మరియు నాశనములేని ఆత్మను దర్శించగలడు.
— స్వామి చిన్మయానంద.
When through self-control, listening, reflection, and meditation, the agitations of the mind are controlled and quietened, and thereby, when the veiling has been pulled down, the seeker re-discovers the Unborn, the Immutable.
― Swami Chinmayananda.
Comments
Post a Comment