స్వామి చిన్మయానంద సూక్తులు - 78
నీ అంతరంగాన జాగ్రత్తగా వెతుకు. నీ బలహీనతలను తెలుసుకో. నెమ్మదిగా, మరియు స్థిరంగా వాటినన్నిటినీ తొలగించుకో - అన్ని నిరాశలనూ (తొలగించుకో). మన మనసు శుద్ధమైనకొద్దీ, మనము ధ్యానంలో ఉన్నత స్థితిని పొందగలము.
— స్వామి చిన్మయానంద.
Watch carefully within. Detect the weaknesses. Slowly and steadily learn to remove them all - all negativities. The purer our heart, higher we can fly in meditation.
― Swami Chinmayananda.
Comments
Post a Comment