స్వామి చిన్మయానంద సూక్తులు - 77

సూర్యుడు మనకు (ప్రకాశం) ఇవ్వటమే కానీ ప్రతిగా కోరేది ఏమీలేదు. అలానే భూమి, చంద్రుడు, వర్షము, నీటిబుగ్గ, పువ్వులు, నదులు, ప్రకృతిలోని సమస్తమూను. (ఇవన్నీ మనకు బోధించే) విశ్వరహస్యం - ప్రేమతో పంచు, (ప్రతిఫలం) ఆశించకు.


— స్వామి చిన్మయానంద.


The sun gives and demands nothing; the earth, the moon, the rains, spring, flowers, rivers, everywhere in Nature, the Universal Rhythm is to 'give' lovingly and not to demand others.


― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.