స్వామి చిన్మయానంద సూక్తులు - 94
అనిశ్చితమైన పరిస్థితులు మరియు అస్థిరమైన విజయాలతో కూడిన ఈ ప్రపంచములో జీవించటానికి నిశ్శబ్దంగా మనలను సిద్ధంచేయగల నిజమైన విద్యే ధ్యానము.
— స్వామి చిన్మయానంద.
Meditation becomes a true education, a secret preparation of ourselves to face the world of unsteady circumstances and evanescent glories.
― Swami Chinmayananda.
Comments
Post a Comment