స్వామి చిన్మయానంద సూక్తులు - 93
మన నిజస్వభావమును (అంతరాత్మను) నిర్లక్ష్యం చేసినపుడు జరిగేది పతనమే. అది మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా నాశనము చేస్తుంది.
— స్వామి చిన్మయానంద.
When our Real Nature is forgotten, there is a deep and precipitous fall. It is the tragic and total destruction of his spiritual personality.
― Swami Chinmayananda.
Comments
Post a Comment