స్వామి వివేకానంద సూక్తులు - 13
విద్య అంటే ఏమిటి? కేవలం పుస్తకాలు చదవటమా? వివిధ రంగాలలో (సంపాదించుకొన్న) జ్ఞానమా? ఇవేవీ కావు. కోరికల ప్రవాహాన్ని మరియు వాటి వ్యక్తీకరణను నియంత్రిస్తూ విజయమును అందించే శిక్షణే విద్య.
— స్వామి వివేకానంద.
What is education? Is it book-learning? Is it diverse knowledge? Not even that. The training by which the current and expression of will are brought under control and become fruitful is called education.
― Swami Vivekananda.
Comments
Post a Comment