స్వామి వివేకానంద సూక్తులు - 11
ప్రకృతి స్వార్థరహితమైనది. అది బలమైనది, మరియు భయము లేనిది. కేవలం స్వార్థపరునికి మాత్రమే భయముంటుంది. ఎవరైతే (కోరికలను) తనకోసం కోరుకోరో వారికి భయమెందుకు ఉంటుంది? వారిని భయపెట్టగలవారెవ్వరు? మృత్యువు, దుష్ఫలితాలు వారిపై ఏమాత్రం ప్రభావము చూపించగలవు?
— స్వామి వివేకానంద.
Nature is selfless, it is strong and fearless; for only to selfishness comes fear. He who has nothing to desire for himself, whom does he fear, and what can frighten him? What fear has death for him? What fear has evil for him?
― Swami Vivekananda.
Comments
Post a Comment