స్వామి వివేకానంద సూక్తులు - 9
స్వర్గం గురించి ప్రచారంలో ఉన్న అన్ని కథనాలు మన బుద్ధియొక్క బలహీనతలను తెలియచేస్తున్నాయి. ఆ బలహీనతలివే: మొదటిది - ఇంద్రియసుఖాలే జీవితపరమావధి అని నమ్మటం. రెండవది - పంచేంద్రియాలు తప్ప దానికి (బుద్ధికి) మరేమీ తెలియకపోవటం.
— స్వామి వివేకానంద.
All these various theories of heaven that are being put forward show weakness in the mind. And that weakness is here: First, they think that sense happiness is the goal of life. Secondly, they cannot conceive of anything that is beyond the five senses.
― Swami Vivekananda.
Comments
Post a Comment