స్వామి చిన్మయానంద సూక్తులు - 91
ప్రపంచములోని అందరి మనసులనూ పూర్తిగా అర్థంచేసుకొన్నవాడు మరియు తన మానసిక స్థితిపై పట్టు సాధించిన వాడు మాత్రమే లోకానికి మేలు చేయగలడు.
— స్వామి చిన్మయానంద.
He alone can serve the world who has a full and complete knowledge of the psychology of the world and has also a perfect control over his own mental life.
― Swami Chinmayananda.
Comments
Post a Comment