స్వామి చిన్మయానంద సూక్తులు - 90
సంపూర్ణతనే తన స్వభావంగా చేసుకొన్నవాడు (మాత్రమే) సత్యాన్ని పలుకగలడు. అతనే నమ్మదగిన వ్యక్తి; అన్నిటా సమర్థుడు కూడా.
— స్వామి చిన్మయానంద.
A man of harmonious perfection is the fittest instrument to sing the Song of Truth and such an individual must be the best integrated personality, smart and efficient in all activities.
― Swami Chinmayananda.
Comments
Post a Comment