స్వామి చిన్మయానంద సూక్తులు - 88
చేపట్టిన పనులలో స్తబ్దత నెలకొన్నపుడు పరిపూర్ణులైన సాత్త్వికవిద్యార్థులు తమను తాము ప్రేరేపించుకొని తమలోని (నిద్రాణ స్థితిలో ఉన్న) అత్యన్నతశక్తిని మేల్కొల్పాలి.
— స్వామి చిన్మయానంద.
The fully developed sattwic students, in alert and vigilant moments of "actionless action" must heave themselves to reach the larger awakening into the Higher Consciousness in them.
― Swami Chinmayananda.
Comments
Post a Comment