స్వామి చిన్మయానంద సూక్తులు - 87

నిజానికి విశ్వాసము లేకుండా ఏపనినీ చేయలేము.  మన (శక్తి)యుక్తులన్నీ (చేస్తున్నపనిపై) సంపూర్ణంగా కేంద్రీకరించకపోతే విశ్వాసము కలగదు.


— స్వామి చిన్మయానంద.


In fact, without faith, no activity is ever possible; and faith cannot grow where intellectual conviction has not come to play in full blaze.


― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.