స్వామి చిన్మయానంద సూక్తులు - 83

ఏ శాస్త్రాధ్యయనమూ వ్యర్థము కాదు, ఏ విజ్ఞానమూ భారము కాదు, ఏ అనుభవమూ నిష్ప్రయోజనము కాదు. కానీ వీటన్నిటినీ తెలివిగా మన సత్యాన్వేషణలో ఉపయోగించుకోవచ్చును.


— స్వామి చిన్మయానంద.


No education is a waste, no bit of knowledge redundant, no experience superfluous but they all can be intelligently made to serve our purpose in our pilgrimage to Truth.


― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.