స్వామి చిన్మయానంద సూక్తులు - 82

క్రమశిక్షణ మరియు నిశ్చలత్వము కల మనసు మాత్రమే ఆత్మశోధనామార్గంలో ఉపయోగపడగలదు. అది మాత్రమే మనలోని పరమాత్మను కనుగొనగలదు.


— స్వామి చిన్మయానంద.


A conditioned and steadied mind alone can apply itself successfully on the Path of Self-enquiry and come to rediscover the Self, the Divine Soul.


― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.