స్వామి చిన్మయానంద సూక్తులు - 73
ఒక విద్యార్థి తన ఉపాయాలను మరియు ఆలోచనలను తన గురువు యొక్క అనుభవపూర్వకమైన బుద్ధి, మనసులతో కలిపి తేజోవంతమైన మరియు సువాసనాభరితమైన (దైవికమైన మరియు సంపూర్ణమైన) ఫలితాన్ని పొందగలడు.
— స్వామి చిన్మయానంద.
The student has to rub his ideas and thoughts against the experienced head and heart of the Teacher, and gain for himself a polish and a fragrance, at once Divine and Perfect.
― Swami Chinmayananda.
Comments
Post a Comment