స్వామి చిన్మయానంద సూక్తులు - 48
వాస్తవంగా నేనెవరిని?
ఒక రోజు నేను దయ మరియు దాతృత్వాలకు ప్రతినిధిలా కనిపిస్తాను. మరొక రోజు, ఎవరూ గమనించని దినాన, నా పిల్లలు ఎంతో ఇష్టపడే చిరుతిండి ఆఖరుభాగాన్ని ఆరగిస్తాను.
నా వాస్తవ స్వరూపమేమిటి?
— స్వామి చిన్మయానంద.
Who am I really?
Some days I am the epitome of kindness and generosity while on other days I take the last piece of my child's favourite cake when no one is watching!
Which nature is really me?
― Swami Chinmayananda.
Comments
Post a Comment